Thursday, 1 October 2026
  • Home  
  • *నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని Schools నందు స్కూల్ బస్ డ్రైవర్లకు నరసరావుపేట 2 టౌన్ CI Ch. ప్రభాకర్ రావు గారు ప్రత్యేక కౌన్సిలింగ్ .*
- ఆంధ్రప్రదేశ్

*నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని Schools నందు స్కూల్ బస్ డ్రైవర్లకు నరసరావుపేట 2 టౌన్ CI Ch. ప్రభాకర్ రావు గారు ప్రత్యేక కౌన్సిలింగ్ .*

*ఈ సందర్భంగా CI ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ…*డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు:* 👉 పిల్లలు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు బస్సును పూర్తిగా ఆపి, డోర్ దగ్గర నిలబడి జాగ్రత్తగా ఎక్కించాలి / దించాలి. 👉 బస్సులో సీటు సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కించరాదు, పిల్లలు నిలబడి ప్రయాణించకుండా చూడాలి. 👉డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మద్యం సేవించడం, సెల్ ఫోన్ మాట్లాడడం, అతివేగం నిషేధం. 👉 ప్రతి బస్సులో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ పరికరాలు, స్పీడ్ గవర్నర్ ఉండాలి. 👉 డ్రైవర్ కు చెల్లుబాటు అయ్యే DL, ఫిట్ నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ తప్పనిసరి. 👉 పిల్లలను స్కూల్ గేటు లోపలికి వెళ్లేవరకు, ఇంటి వద్ద తల్లిదండ్రులకు అప్పగించే వరకు బాధ్యతగా ఉండాలి. *పిల్లల భద్రతే ముఖ్యం, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు.*

*ఈ సందర్భంగా CI ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ…*డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు:*

👉 పిల్లలు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు బస్సును పూర్తిగా ఆపి, డోర్ దగ్గర నిలబడి జాగ్రత్తగా ఎక్కించాలి / దించాలి.

👉 బస్సులో సీటు సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కించరాదు, పిల్లలు నిలబడి ప్రయాణించకుండా చూడాలి.

👉డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మద్యం సేవించడం, సెల్ ఫోన్ మాట్లాడడం, అతివేగం నిషేధం.

👉 ప్రతి బస్సులో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ పరికరాలు, స్పీడ్ గవర్నర్ ఉండాలి.

👉 డ్రైవర్ కు చెల్లుబాటు అయ్యే DL, ఫిట్ నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ తప్పనిసరి.

👉 పిల్లలను స్కూల్ గేటు లోపలికి వెళ్లేవరకు, ఇంటి వద్ద తల్లిదండ్రులకు అప్పగించే వరకు బాధ్యతగా ఉండాలి.

*పిల్లల భద్రతే ముఖ్యం, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.