Wednesday, 23 September 2026
  • Home  
  • దృష్టిలోపం ఉన్నవారికి కంటి అద్దాలు పంపిణి( గుణపాడు),
- గూడూరు

దృష్టిలోపం ఉన్నవారికి కంటి అద్దాలు పంపిణి( గుణపాడు),

పున్నమి న్యూస్ ప్రతినిధి హరికృష్ణ ఆగస్టు 8 చిట్టమూరు మండలం, చిట్టమూరు మండలం గుణ పాడు దళితవాడ గ్రామంలో నిరుపేదలకు ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవారికి శనివారం స్థానిక దళితవాడలో కంటే అద్దాలను ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ పంపిణీ చేశారు. స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల పేరిట ఏర్పాటు అయిన ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్.బి.కె.ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ మరియు శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ ఖాన్ నజరుద్దీన్ ఖాన్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ నిరుపేదలైన వృద్ధులకు దృష్టిలోపం నివారించే కంటే అద్దాలను చైర్మన్ లీల మోహన్ కృష్ణ పంపిణీ చేశారు. ప్రతి గ్రామంలో నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వారికి అందత్వ నివారణ ఏర్పాటు చేయడమే తమ ఫౌండేషన్ లక్ష్యం అని ఎం.వి.రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ,కార్యదర్శి ఎం విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్ నాగమణి దృష్టిలోపం ఉన్నవారికి తెలిపారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి హరికృష్ణ ఆగస్టు 8 చిట్టమూరు మండలం,

చిట్టమూరు మండలం గుణ పాడు దళితవాడ గ్రామంలో నిరుపేదలకు ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవారికి శనివారం స్థానిక దళితవాడలో కంటే అద్దాలను ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ పంపిణీ చేశారు.

స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల పేరిట ఏర్పాటు అయిన ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్.బి.కె.ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ మరియు శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ ఖాన్ నజరుద్దీన్ ఖాన్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ నిరుపేదలైన వృద్ధులకు దృష్టిలోపం నివారించే కంటే అద్దాలను చైర్మన్ లీల మోహన్ కృష్ణ పంపిణీ చేశారు.
ప్రతి గ్రామంలో నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వారికి అందత్వ నివారణ ఏర్పాటు చేయడమే తమ ఫౌండేషన్ లక్ష్యం అని ఎం.వి.రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ,కార్యదర్శి ఎం విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్ నాగమణి దృష్టిలోపం ఉన్నవారికి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.