Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

తొండమాన్ పురం లో శ్రీనివాసుని కళ్యాణం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తొండమాన్ పురం లో శ్రీనివాసుని కళ్యాణం

వార్త ముఖ్యాంశాలు

  • తొండమాన్ పురం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.ఈ ఉత్సవంలో డిప్యూటీ ఈఓ నాగరత్న ఆల ఇన్స్పెక్టర్ సుధీర్ ప్రధాన అర్చకులు రమణా స్వామి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.అనంతరం SVA ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకురాలు రాధ…

తొండమాన్ పురం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.ఈ ఉత్సవంలో డిప్యూటీ ఈఓ నాగరత్న ఆల ఇన్స్పెక్టర్ సుధీర్ ప్రధాన అర్చకులు రమణా స్వామి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.అనంతరం SVA ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకురాలు రాధ భక్తులకు అన్నదానం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *