Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

తెలుగుభాషా పురస్కారానికి ఎప్పుడొస్తుందో పుస్తకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • లేపాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వడ్డీ సుధాకర్ అధ్యక్షతన జరుగు తెలుగు భాష ఉత్సవాలు కార్యక్రమంలో తెలుగు భాషా పురస్కారాన్ని పలమనేరుకు చెందిన లక్ష్మీ శ్రీనివాస్ రాసిన ఎప్పుడొస్తుందో పుస్తకానికి అందిస్తున్నట్టు రచయిత శ్రీనివాస్ తెలియజేశారు.
  • ఈ కార్యక్రమంలో మరికొందరు పుస్తక రచయితలకు భాషా పురస్కారాలను అందిస్తున్నట్టు తెలియజేశారు పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పలువురు శ్రీనివాస్ కు అభినందనలు తెలియజేశారు

లేపాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వడ్డీ సుధాకర్ అధ్యక్షతన జరుగు తెలుగు భాష ఉత్సవాలు కార్యక్రమంలో తెలుగు భాషా పురస్కారాన్ని పలమనేరుకు చెందిన లక్ష్మీ శ్రీనివాస్ రాసిన ఎప్పుడొస్తుందో పుస్తకానికి అందిస్తున్నట్టు రచయిత శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరికొందరు పుస్తక రచయితలకు భాషా పురస్కారాలను అందిస్తున్నట్టు తెలియజేశారు పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పలువురు శ్రీనివాస్ కు అభినందనలు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *