Tuesday, 8 September 2026
  • Home  
  • తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ -5 నియోజకవర్గాలలో గోపాలపురం నియోజకవర్గం
- తూర్పు గోదావరి

తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ -5 నియోజకవర్గాలలో గోపాలపురం నియోజకవర్గం

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ లీడర్స్ కాంక్లేవ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ -5 నియోజకవర్గాలలో గోపాలపురం నియోజకవర్గం నిలిచింది మన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు గారిని ముఖ్యమంత్రి గారు ప్రశంసిస్తూ మీరు ఏ విధంగా కృషి చేశారు మీ యొక్క ఆలోచనలు ప్రణాళికలు పార్టీ కార్యక్రమాల్లో ఎలా అమలు చేసి మీరు రాష్ట్రంలో టాప్ 5 లో ఉన్నారో అందరకీ తెలియజేయమనగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు గారు అందరకీ వివరించారు.

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ లీడర్స్ కాంక్లేవ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ -5 నియోజకవర్గాలలో గోపాలపురం నియోజకవర్గం నిలిచింది
మన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు గారిని ముఖ్యమంత్రి గారు ప్రశంసిస్తూ మీరు ఏ విధంగా కృషి చేశారు మీ యొక్క ఆలోచనలు ప్రణాళికలు పార్టీ కార్యక్రమాల్లో ఎలా అమలు చేసి మీరు రాష్ట్రంలో టాప్ 5 లో ఉన్నారో అందరకీ తెలియజేయమనగా
ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు గారు అందరకీ వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.