Sunday, 17 May 2026
  • Home  
  • తెలంగాణ లో మోగిన 116మున్సిపల్, 7 కార్పొరేషన్ ఎన్నికల నగారా
- ఖమ్మం

తెలంగాణ లో మోగిన 116మున్సిపల్, 7 కార్పొరేషన్ ఎన్నికల నగారా

ఖమ్మం జనవరి (పున్నమి దిన పత్రిక జిల్లా స్టాఫర్) నేటి నుంచి జనవరి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఫిబ్రవరి 12న ఉప ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపడతామని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు.

ఖమ్మం జనవరి
(పున్నమి దిన పత్రిక జిల్లా స్టాఫర్)

నేటి నుంచి జనవరి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు.

ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఫిబ్రవరి 12న ఉప ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపడతామని స్పష్టం చేశారు.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.