Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవాణి ట్రస్టు ద్వారా మాచర్ల నియోజకవర్గంలో వివిధ దేవాలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవాణి ట్రస్టు ద్వారా మాచర్ల నియోజకవర్గంలో వివిధ దేవాలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది..!

1. రెంటచింతల మండలం, మంచికల్లు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మాణాలకు నిధులు – రూ. 40 లక్షలు

2. మాచర్ల మండలం, పశువేముల గ్రామంలో శ్రీ సంతు సేవాలాల్ స్వామి వారి దేవాలయం నిర్మాణాలకు నిధులు – రూ. 40 లక్షలు

3. వెల్దుర్తి మండలం, బోదిలవీడు గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం నిర్మాణాలకు నిధులు – రూ. 40 లక్షలు

4. వెల్దుర్తి మండలం, పట్లవీడు గ్రామంలో శ్రీ రామాలయం నిర్మాణాలకు నిధులు – రూ. 40 లక్షలు

మొత్తం = రూ. 1 కోటి, 60 లక్షలు నిధులు మంజూరు చేస్తూ.. ఈ రోజులు ఉత్తర్వులు జారీ..!

తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవాణి ట్రస్టు ద్వారా మాచర్ల నియోజకవర్గంలో వివిధ దేవాలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది..!

తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవాణి ట్రస్టు ద్వారా మాచర్ల నియోజకవర్గంలో వివిధ దేవాలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది..!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *