Wednesday, 30 September 2026
  • Home  
  • తడలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి*
- తిరుపతి

తడలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి*

తడ(M) గ్రద్దగుంట బీసీ కాలనీ సమీపంలోని NH-16 పై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యల్లా చంద్రయ్య (52) అక్కడికక్కడే మృతి చెందారు. రహదారి దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో తడ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారైన వాహనం కోసం గాలింపు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.