వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రధానంగా ఐసా మరియు సిజేపి పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా గత 21 రోజుల నుండి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్షలు కొనసాగుతున్నాయని ఈ శిబిరంపై ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీ పోలీసులు దాడి చేసి పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్ చుక్ ని పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లి హాస్పటల్లో అడ్మిట్ చేయడాన్ని నిరసిస్తూ శనివారం తణుకు లో..ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏ ఐ యస్ ఏ) ఐసా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి మాట్లాడుతూ ఈ దీక్షాశిపురంపై పోలీసులు దాడి చేసి సోనం వాంగ్ చుక్ ని తీసుకువెళ్లినా సరే ఆ శిబిరం వద్ద ఐసా జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ నేహా , మనీష్, అమీన్ లు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు ఆ శిబిరం వద్దనే నిరవధిక దీక్షలు కొనసాగిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారని వారికి అందరికీ కూడా ఐసా విద్యార్థి సంఘంగా జైజైలు తెలుపుతున్నామని వారు అన్నారు ఇది విద్యార్థుల గొంతు నొక్కే చర్య తప్ప మరొకటి కాదని దేశవ్యాప్తంగా పరీక్షల అవినీతి పేపర్ లీకేజీలు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఆ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆ పని చేయకుండా వాటిపై మాట్లాడుతున్న విద్యార్థులను , విద్యార్థి సంఘాల నాయకులను , ప్రజా ఉద్యమకారులను భయపెట్టేందుకు పోలీసులను ఉపయోగించడం సిగ్గుచేటని ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తున్నామని వారు ధ్వజమెత్తారు ఇప్పటికైనా కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని అలా చేయలేని పక్షంలో దేశవ్యాప్తంగా ఈ నిరసనలను వామపక్ష విద్యార్థి సంఘాలు వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొనసాగిస్తూనే ఉంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసా నాయకులు ఎస్ దినేష్ , కే జ్ఞాన తేజ , జి చైతన్య, బి రామ్ చరణ్ , పి కృష్ణ సంజయ్ , టి వరుణ్ తదితరులు పాల్గొన్నారు

ఢిల్లీ పోలీసుల చర్యను నిరసిస్తూ తణుకులో ఐసా ఆందోళన