Sunday, 23 August 2026
  • Home  
  • డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు తడిగొప్పుల మల్లేష్
- వరంగల్

డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు తడిగొప్పుల మల్లేష్

బహుజన ఉద్యమ నాయకుడు, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ను తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ నర్సంపేట నియోజకవర్గ బాధ్యులు తడిగొప్పుల మల్లేష్ శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటివల కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన బీసీ మహాసభ ల కార్యక్రమంలో అనుకోకుండా కాలు జారి పడిపోవడంతో శ్రీనివాస్ కు గాయాలు కావడం జరిగిందని తెలియడంతో నర్సంపేట పట్టణంలోని తన నివాసంలో కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు. బహుజన నాయకుడు డ్యాగల శ్రీనివాస్ తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని శ్రీనివాస్ చెప్పడం జరిగిందని తెలిపారు. బహుజన, బీసీ ఉద్యమ నాయకుడు కోలుకుని మళ్లీ నియోజకవర్గంలో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నామని మల్లేష్ అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.