దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల స్థాపనకు ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, AI, డిజిటల్ సేవల విస్తరణతో డేటా నిల్వ అవసరాలు పెరగడంతో ఈ రంగంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయి.

- News
డేటా సెంటర్ రంగంలో పెట్టుబడులకు ఊతం