Tuesday, 29 September 2026
  • Home  
  • డేటా అవసరం లేనివారికి ఊరట.. TRAI New Rules 2026 ఇక వాయిస్, SMSకే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు
- ఆంధ్రప్రదేశ్

డేటా అవసరం లేనివారికి ఊరట.. TRAI New Rules 2026 ఇక వాయిస్, SMSకే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు

TRAI New Rules 2026: మొబైల్ రీఛార్జ్ విషయంలో డేటా అవసరం లేని వారికి ఉపయోగపడేలా టెలికాం రంగంలో కీలక మార్పులు రానున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.ఈ నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలు వాయిస్ కాల్స్, SMS మాత్రమే ఉండే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను మరిన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. అంటే డేటా ఉపయోగించని కస్టమర్లు తమకు అవసరం లేని డేటా కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం తగ్గనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.