గడివేముల మండల పరిధిలోని బుజునూర్ గ్రామంలో టీడీపీ పార్టీ జాతియ అధ్యక్షులు నారా చంద్రబాబు మరియు పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నెల రెండవ బుధవారం మండల స్థాయి సమావేశంలో నిర్వహణలో భాగంగా మండల కన్వీనర్ పంటా దిలిప్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మండలంలోని గ్రామాలలో జరుగుతున్న మరియు జరగవలసిన అభివృద్ధి పనులపై గ్రామ నాయకులతో సమీక్ష నిర్వహించగా కొర్రపోలూరు గ్రామ టీడీపీ నాయకులు తమ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో 45 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు మాత్రమే వున్నారని,విద్యార్థులకు అనుణంగా మరియొక ఉపాధ్యాయున్ని కేటాతాయించాలని కోరారు.అలగనూరు రిజర్వాయర్ గండిపడడంతో భూ గర్భజలాలలో నీరు లేక రైతులు పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు పడుతన్నారని తెలిపారు.అనంతరం మండల కన్వీనర్ పంటా దిలిప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ నాయకులు తెలిపిన సమస్యలను పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి,పార్టీ అధిష్టానికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను త్వరగా పరీక్షించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలం లోని అన్ని గ్రామాల నాయకులు, క్లస్టర్,యూనిట్,బూత్ ఇంచార్జ్ లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించిన….గడివేముల టీడీపీ మండల కన్వీనర్.