Friday, 24 July 2026
  • Home  
  • జెడ్పీ హై స్కూల్, చాగల్లు లో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్
- తూర్పు గోదావరి

జెడ్పీ హై స్కూల్, చాగల్లు లో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్

కొవ్వూరు జులై 24 పున్నమి న్యూస్ ప్రతినిధి. తూర్పు గోదావరి జిల్లా చాగల్లు జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రగతి, క్రమశిక్షణ, పాఠశాల అభివృద్ధి, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.యం.సి చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, కేతా సాహెబ్,యం.ఆర్.ఓ , మరియు ఎం.పీ.డీ.ఓ , కాలేజీ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు,ఎన్.డి.ఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కొవ్వూరు జులై 24 పున్నమి న్యూస్ ప్రతినిధి. తూర్పు గోదావరి జిల్లా చాగల్లు జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసారు.
ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రగతి, క్రమశిక్షణ, పాఠశాల అభివృద్ధి, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.యం.సి చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, కేతా సాహెబ్,యం.ఆర్.ఓ , మరియు ఎం.పీ.డీ.ఓ , కాలేజీ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు,ఎన్.డి.ఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.