Friday, 2 October 2026
  • Home  
  • జిల్లాస్థాయి స్వచ్ఛ అవార్డు ను కలెక్టర్ చేతులమీదుగా అందుకున్న జాలపర్తి కిరణ్ కుమార్
- తూర్పు గోదావరి

జిల్లాస్థాయి స్వచ్ఛ అవార్డు ను కలెక్టర్ చేతులమీదుగా అందుకున్న జాలపర్తి కిరణ్ కుమార్

జిల్లాస్థాయి స్వచ్ఛ అవార్డు అందుకున్న జాలపర్తి కిరణ్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2 నల్లజర్ల, బుట్టాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న జాలపర్తి కిరణ్ కుమార్ జిల్లాస్థాయిలో బుట్టాయిగూడెం మండలం నుండి తాను నిర్వర్తిస్తున్న విధిని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తున్న తరుణంలో గ్రామ మండల జిల్లా స్థాయి స్వచ్ఛ త అవార్డు అందుకోవడం జరిగింది బుట్టాయిగూడెం పంచాయితీని మరింత స్వచ్ఛ అభివృద్ధిలో నడిపిస్తున్న సెక్రటరీ జాలపర్తి కిరణ్ కుమార్ ని పలువురు అధికారులు అభినందించారు తోటి ఉద్యోగులు అభినందించారు అటువలె జిల్లా స్థాయిలో కలెక్టర్ చేతుల మీదుగా అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత అవార్డు గ్రహీతగా జాల పర్తి కిరణ్ కుమార్ ముందు వరుసలో ఉన్నారు ఇంత చక్కటి పరిపాలన అందిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కిరణ్ కుమార్ ని మరింతమంది పలువురు అభినందనలు తెలియజేశారు మరింతగా విధి నిర్వహణలో ముందుకు కొనసాగాలని కుటుంబ సమేతంగా ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో వర్ధిల్లుతూ తనకు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను మరింతగా మెరుగుపరుస్తూ అనేకమందికి సహకారిగా నిలుస్తూ ప్రజల మనలను పొందుకొంటూ దేవుని దీవెనలు పొందుకుంటూ ముందుకు కొనసాగాలని కుటుంబ సభ్యులు తోటి ఉద్యోగులు గ్రామ ప్రజలు, పెద్దలు అభినందిస్తున్నారు వారికే కృతజ్ఞతలు తెలియజేశారు. విధి నిర్వహణలో గ్రామ అభివృద్ధి పథంలో తాను విధి నిర్వహణలో తాను దిట్ట అని విధి నిర్వహణలో మంచి పరిపాలన అందిస్తున్నారని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉన్నారని పలువురు కొనియాడారు పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి

జిల్లాస్థాయి స్వచ్ఛ అవార్డు అందుకున్న జాలపర్తి కిరణ్ కుమార్

తూర్పుగోదావరి జిల్లా

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2

నల్లజర్ల, బుట్టాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న జాలపర్తి కిరణ్ కుమార్ జిల్లాస్థాయిలో బుట్టాయిగూడెం మండలం నుండి తాను నిర్వర్తిస్తున్న విధిని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తున్న తరుణంలో గ్రామ మండల జిల్లా స్థాయి స్వచ్ఛ త అవార్డు అందుకోవడం జరిగింది బుట్టాయిగూడెం పంచాయితీని మరింత స్వచ్ఛ అభివృద్ధిలో నడిపిస్తున్న సెక్రటరీ జాలపర్తి కిరణ్ కుమార్ ని పలువురు అధికారులు అభినందించారు తోటి ఉద్యోగులు అభినందించారు అటువలె జిల్లా స్థాయిలో కలెక్టర్ చేతుల మీదుగా అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత అవార్డు గ్రహీతగా జాల పర్తి కిరణ్ కుమార్ ముందు వరుసలో ఉన్నారు ఇంత చక్కటి పరిపాలన అందిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కిరణ్ కుమార్ ని మరింతమంది పలువురు అభినందనలు తెలియజేశారు మరింతగా విధి నిర్వహణలో ముందుకు కొనసాగాలని కుటుంబ సమేతంగా ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో వర్ధిల్లుతూ తనకు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను మరింతగా మెరుగుపరుస్తూ అనేకమందికి సహకారిగా నిలుస్తూ ప్రజల మనలను పొందుకొంటూ దేవుని దీవెనలు పొందుకుంటూ ముందుకు కొనసాగాలని కుటుంబ సభ్యులు తోటి ఉద్యోగులు గ్రామ ప్రజలు, పెద్దలు అభినందిస్తున్నారు వారికే కృతజ్ఞతలు తెలియజేశారు. విధి నిర్వహణలో గ్రామ అభివృద్ధి పథంలో తాను విధి నిర్వహణలో తాను దిట్ట అని విధి నిర్వహణలో మంచి పరిపాలన అందిస్తున్నారని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉన్నారని పలువురు కొనియాడారు పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.