*INTUC-327 యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవం 🙏*
——————————————————————–
INTUC-327 యూనియన్ *73వ ఆవిర్భావ దినోత్సవం* సందర్భంగా, రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు, *జనగామ డివిజన్ కార్యవర్గం ఆధ్వర్యంలో* జనగామ టౌన్-2 సెక్షన్ లో పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా , జనగామ జిల్లా నాయకులు సెక్రెటరీ *CH. నరేందర్ రెడ్డి , అధ్యక్షులు *వీరాంజనేయులు * విచ్చేసి వీరాంజనేయులు చేతుల మీదుగా పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో జనగామ డివిజన్ అధ్యక్షలు *మూల మహేందర్* కార్యదర్శి *కోతి విజయ్ కుమార్* సర్కిల్ కార్యవర్గ సభ్యులు మరియు డివిజన్ కార్యవర్గ సభ్యులతోపాటు ఐఎన్టియుసి 327 యూనియన్ సంఘ సభ్యులు పాల్గొని *ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏*


వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్