Saturday, 3 October 2026
  • Home  
  • చెన్నారావుపేట మండలం వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం బీఆర్‌ఎస్ పార్టీ సన్నాహక సమావేశం
- వరంగల్

చెన్నారావుపేట మండలం వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం బీఆర్‌ఎస్ పార్టీ సన్నాహక సమావేశం

చెన్నారావుపేట మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మండల నాయకులు పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు*. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గారు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విద్యావంతులు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి.. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగా చేసింది అని అన్నారు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. ఫామ్–18 ద్వారా అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రతి గ్రామంలో కార్యక్రమం చేపట్టాలని సూచించారు యువతకు ఉద్యోగాల పేరుతో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సమయంలో ఏడాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని అలాగే ఉద్యోగం లేదా ఉపాధి లభించే వరకు నిరుద్యోగ యువతకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. మేధావులు యువత సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే ఓటు వేస్తారు.కాబట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. ఆరు గ్యారెంటీలు 420 హామీలతో సబ్బండ వర్గాలకు అనేక హామీలు ఇచ్చిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి దెబ్బ పట్టభద్రులే తీయడం ఖాయం అని చెప్పారు… ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న యువతకు హామీలు కాదుఉద్యోగాలు కావాలి జాబ్ క్యాలెండర్‌పై స్పష్టత కావాలి నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని అన్నారు. యువత భవిష్యత్తు ఉద్యోగాలు విద్య ఉపాధి వంటి అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును పట్టభద్రులు ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఆరు గ్యారెంటీలు వందలాది హామీలతో ప్రజల్లో ఆశలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్న గారు అన్నారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత పట్టభద్రులపై ఉందని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి అని అన్నారు*… ఈ కార్యక్రమంలో: మాజీ జెడ్పిటిసి బానోత్ పత్తి నాయక్.బీఆర్ఎస్ పార్టీ మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్.మాజీ సొసైటీ చైర్మన్ మురహరి రవి.మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు అనుముల కుమారస్వామి.కొండవీటి ప్రదీప్ కుమార్. మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండి రఫీ. మండల ఉపాధ్యక్షులు కుసుమ నరేందర్. మండల యూత్ ప్రెసిడెంట్ మంచోజ్ మనోజ్ కుమార్. మాజీ సర్పంచ్లు కుండె మల్లయ్య.బోడ సమూ నాయక్.గుగులోతు లాలు. గుగులోతు స్వామి నాయక్. జున్నుతుల శ్రీధర్ రెడ్డి.మండల నాయకులు ములుక సాంబయ్య కవి.గుగులోతు కృష్ణ.మూడు రమేష్. మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్..పిండి బిక్షపతి. గ్రామ పార్టీ అధ్యక్షులు.కందగట్ల సాంబయ్య. నర్మెట్ట సాంబయ్య.బోడ రవి నాయక్. కందికొండ విజయ్. బోడ సంపత్.మంద చిన్ను.పార్టీ నాయకులు,మండల నాయకులు. ప్రజా ప్రతినిధులు,సర్పంచులు.మాజీ ప్రజాప్రతినిధులు.మాజీ సర్పంచ్లు. వార్డు మెంబర్లు.గ్రామ పార్టీ అధ్యక్షులు.కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు…

చెన్నారావుపేట మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మండల నాయకులు పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు*.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గారు మాట్లాడుతూ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విద్యావంతులు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి.. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగా చేసింది అని అన్నారు..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు.
ఫామ్–18 ద్వారా అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రతి గ్రామంలో కార్యక్రమం చేపట్టాలని సూచించారు
యువతకు ఉద్యోగాల పేరుతో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సమయంలో ఏడాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని అలాగే ఉద్యోగం లేదా ఉపాధి లభించే వరకు నిరుద్యోగ యువతకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు.
మేధావులు యువత సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే ఓటు వేస్తారు.కాబట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం.
ఆరు గ్యారెంటీలు 420 హామీలతో సబ్బండ వర్గాలకు అనేక హామీలు ఇచ్చిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి దెబ్బ పట్టభద్రులే తీయడం ఖాయం అని చెప్పారు…
ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న యువతకు హామీలు కాదుఉద్యోగాలు కావాలి జాబ్ క్యాలెండర్‌పై స్పష్టత కావాలి నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని అన్నారు.
యువత భవిష్యత్తు ఉద్యోగాలు విద్య ఉపాధి వంటి అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును పట్టభద్రులు ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
ఆరు గ్యారెంటీలు వందలాది హామీలతో ప్రజల్లో ఆశలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్న గారు అన్నారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత పట్టభద్రులపై ఉందని పేర్కొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి అని అన్నారు*…
ఈ కార్యక్రమంలో: మాజీ జెడ్పిటిసి బానోత్ పత్తి నాయక్.బీఆర్ఎస్ పార్టీ మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్.మాజీ సొసైటీ చైర్మన్ మురహరి రవి.మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు అనుముల కుమారస్వామి.కొండవీటి ప్రదీప్ కుమార్. మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండి రఫీ. మండల ఉపాధ్యక్షులు కుసుమ నరేందర్. మండల యూత్ ప్రెసిడెంట్ మంచోజ్ మనోజ్ కుమార్. మాజీ సర్పంచ్లు కుండె మల్లయ్య.బోడ సమూ నాయక్.గుగులోతు లాలు. గుగులోతు స్వామి నాయక్. జున్నుతుల శ్రీధర్ రెడ్డి.మండల నాయకులు ములుక సాంబయ్య కవి.గుగులోతు కృష్ణ.మూడు రమేష్. మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్..పిండి బిక్షపతి. గ్రామ పార్టీ అధ్యక్షులు.కందగట్ల సాంబయ్య. నర్మెట్ట సాంబయ్య.బోడ రవి నాయక్. కందికొండ విజయ్. బోడ సంపత్.మంద చిన్ను.పార్టీ నాయకులు,మండల నాయకులు. ప్రజా ప్రతినిధులు,సర్పంచులు.మాజీ ప్రజాప్రతినిధులు.మాజీ సర్పంచ్లు. వార్డు మెంబర్లు.గ్రామ పార్టీ అధ్యక్షులు.కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.