Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

చిట్వేల్‌లో నేడు టీడీపీ ముఖ్య సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చిట్వేల్‌లో నేడు టీడీపీ ముఖ్య సమావేశం

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్: రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండల టీడీపీ ముఖ్య సమావేశం నేడు ఉదయం 10 గంటలకు రాజ్ కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు.
  • మండలంలోని గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్ సభ్యులు, క్లస్టర్, కో-క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, మండల నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మండల టీడీపీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున పిలుపునిచ్చారు.పార్టీ లోకల్ బాడీ ఎన్నికల కోఆర్డినేషన్ అబ్జర్వర్ నూకసాని బాలాజీ సమావేశంలో పాల్గొని, రాబోయే స్థానిక సంస్థల…
  • నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో, సమన్వయంతో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని నాగార్జున కోరారు.

చిట్వేల్: రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండల టీడీపీ ముఖ్య సమావేశం నేడు ఉదయం 10 గంటలకు రాజ్ కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు. మండలంలోని గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్ సభ్యులు, క్లస్టర్, కో-క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, మండల నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మండల టీడీపీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున పిలుపునిచ్చారు.పార్టీ లోకల్ బాడీ ఎన్నికల కోఆర్డినేషన్ అబ్జర్వర్ నూకసాని బాలాజీ సమావేశంలో పాల్గొని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు సూచనలు, దిశానిర్దేశం చేయనున్నారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో, సమన్వయంతో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని నాగార్జున కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *