ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 20 (జి ఎం కే రావ్ పున్నమి ప్రతినిధి). మనుబోలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా మనుబోలు కే ఆర్ పురంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టిడిపి నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. సాని వెంకటరమణయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడం, పరిశ్రమలను ఆహ్వానించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా టిడిపి నాయకుల సంబరాలు