ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా బి. గోవర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్., రాములు, నరేష్ పాల్గొన్నారు.

- ఆదిలాబాదు
గోవర్ధన్ కు ఘన సన్మానం