Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గానుగపెంటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గానుగపెంటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండలం గానుగపెంట గ్రామంలో శనివారం ఉదయం 6 గంటల నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
  • సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు నరేంద్ర కిలారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
  • ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెరుకుమల్లి మాల్యాద్రి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండలం గానుగపెంట గ్రామంలో శనివారం ఉదయం 6 గంటల నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు నరేంద్ర కిలారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెరుకుమల్లి మాల్యాద్రి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *