జై వాసవి ఈరోజు అక్టోబర్ రెండవ తారీకు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు210 a regain 5 zone 1 లో మల్లేపల్లి వాసవి క్లబ్ వారు నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం ఈ సందర్భంగా మల్లేపల్లి బీసీ కాలనీలోని ఎంపీపీ స్కూల్ నందు గాంధీ గారు విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్స్ పిల్లలకి చాక్లెట్స్ పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ మెంబర్స్ అందరూ కూడా పాల్గొన్నారు

గాంధీజీ జయంతి సందర్భంగా మల్లెపల్లి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బిసి కాలనీ లో ఉన్న స్కూల్ నందు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది