రాజంపేటలో గాంధీ జయంతి రోజున మద్యం విక్రయాలపై నిబంధనలు ఉన్నప్పటికీ, బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత బస్టాండ్ ఆవరణలో మద్యం సేవించి కొందరు తాగుబోతులు బహిరంగంగా తూలుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

గాంధీ జయంతిన బెల్టు షాపులపై చర్యలు ఎక్కడ?