ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మండల మహిళా సమైక్య కార్యాలయంలో మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో రీ-కేవైసీ మరియు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఎల్డియం ఉత్పల్ కుమార్ ధాం, ఎస్బిఐ ఆర్బివో చీఫ్ మేనేజర్ సురేష్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్ కమలాకర్, డిపిఎం రమాకాంతా, ఏపీఎం అనిల్ హాజరై బ్యాంకు సేవల గురించి అవగాహన కల్పించారు.

- ఆదిలాబాదు
ఖాతా కు కేవైసి తప్పని సరిగా చేయాలి