బద్రాద్రికొత్తగూడెం:జూలై 28;.(పున్నమి న్యూస్); కొత్తగూడెంలో గోసంరక్షణ అభియాన్ తెలంగాణ ప్రముఖ్ హేమంతదాస్ గారి అద్వర్యామ్లో గోమాతకి గౌరవము రక్షణ కల్పించే ఉద్యమంచేపట్టారు.సంపూర్ణ గోహత్యనిషేదం గోమాతకీ జాతియా గౌరవము నూతనచట్ట రూపకల్పన జరిగేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమములో బాగా బద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారిని కలిసి సంతకాలు సేకరించి ఇవ్వటం జరిగింది.

కొత్తగూడెంలో గోసంరక్షణ అభియాన్