కేరళలో కలకలం రేపుతున్న నిఫా వైరస్ కేసు
తాజాగా రాష్ట్రంలో నిఫా పాజిటివ్ కేసు నమోదైనట్లు వెల్లడి
అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయాలు
వైరస్ సోకిన వ్యక్తిని కలిసిన వారి వివరాలను సేకరిస్తున్న అధికారులు
కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను వేగవంతం చేసిన ప్రభుత్వం
ముందస్తు చర్యలతో వ్యాప్తిని అరికట్టేందుకు యత్నం


