Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

కూటమి అభ్యర్థి షేక్. షంషూర్ గెలుపు బాధ్యత యాదాల సాయి కిరణ్ దే!!! యం. యల్. ఏ. డాక్టర్ ఉగ్ర నరసింహా రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కూటమి అభ్యర్థి షేక్. షంషూర్ గెలుపు బాధ్యత యాదాల సాయి కిరణ్ దే!!! యం. యల్. ఏ. డాక్టర్ ఉగ్ర నరసింహా రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ పోరు రసవత్తరంగా మారిన సమయం, నిన్న జరిగిన కూటమి అభ్యర్థుల భారీ ర్యాలీ తో మరింత ఉత్కంఠ.సర్పంచ్ అభ్యర్థుల పోరు, నువ్వా నేనా అనే పోరాటంలో కూటమి అభ్యర్థి షేక్.షంషూర్ ని దగ్గర ఉండి గెలిపించుకొనే బాధ్యత మాజీ ఉప సర్పంచ్…
  • యల్.
  • ఏ.

పామూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ పోరు రసవత్తరంగా మారిన సమయం, నిన్న జరిగిన కూటమి అభ్యర్థుల భారీ ర్యాలీ తో మరింత ఉత్కంఠ.సర్పంచ్ అభ్యర్థుల పోరు, నువ్వా నేనా అనే పోరాటంలో కూటమి అభ్యర్థి షేక్.షంషూర్ ని దగ్గర ఉండి గెలిపించుకొనే బాధ్యత మాజీ ఉప సర్పంచ్ యాదాల సాయి కిరణ్ దే అని కనిగిరి యం. యల్. ఏ. డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారని రాజకీయ విశ్లేషణ చేసే మేధావి వర్గ అభిప్రాయం.. ఈ అభిప్రాయం లో భాగంగా 18 వార్డుల మెంబర్ ల ఎంపిక, వారి గెలుపు కోసం వేసే ఎత్తుగడలలో తలమునకలై ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్న యాదాల సాయి కిరణ్.. యం. యల్. ఏ. ఉగ్ర నాకు అప్పచెప్పన ఈ గురుతర బాధ్యతను అన్నీ తానై నడిపించి కూటమి అభ్యర్థిని గెలిపించుకొని , టీడీపీ పార్టీ కూటమి సత్తా ఏమిటో నిరూపించుకుంటా అని పాత్రికేయుల సమావేశం లో యాదల సాయి కిరణ్ అన్నారు..అన్ని వార్డుల కుల, మత, వర్గాల ఓటర్లను ఏకతాటిపై నడిపించి, గెలుపు బాధ్యత తన భుజాలపై మోస్తానని యాదాల అన్నారు.. ముఖ్యంగా కూటమి గెలుపుకోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *