Monday, 7 September 2026
  • Home  
  • కుప్పారెడ్డి పాలెం లో మరియు చుట్టుపక్క గ్రామాల్లో వేలపాలలేని విద్యుత్ కోతలు…..
- తిరుపతి

కుప్పారెడ్డి పాలెం లో మరియు చుట్టుపక్క గ్రామాల్లో వేలపాలలేని విద్యుత్ కోతలు…..

పున్నమి న్యూస్… ప్రతిక్షణం… ప్రజాక్షేమం కోసం. పున్నమి న్యూస్ సులూరుపేట నియోజకవర్గం ఇన్చార్జి యం. వెంకయ్య 📌 . తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డి పాలెం గ్రామంలో మరియు చుట్టుపక్క గ్రామాల్లో రాత్రి సమయంలో వేలపాలలేని విద్యుత్ కోతలు 📌. కరెంటు కోత వలన ఉక్కిరి బిక్కిరి అవుతున్న దొరవారిసత్రం మండల ప్రజలు మరియు గ్రామాల్లో ఉన్న ప్రజలు 📌. రాత్రి సమయంలో గ్రామాల్లో విద్యుత్ కోత వలన వీధిలైట్లు లేకపోవడం వలన విష సర్పాలు వీధుల్లో ఉండడం వలన గ్రామాల్లో ఉన్న ప్రజలు బిక్కు బిక్కుమంటున్నా రు 📌. రాత్రి సమయంలో కరెంటు అంతరాయం వలన పసిబిడ్డలు గర్భిణీలు చదువుకునే పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలు కరెంటు వలన చాలా ఇబ్బందికరంగా ఉందని బాధపడుతున్నారు 📌. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో కరెంటు లేక అల్లాడిపోతున్న ప్రజలు 📌. అసలు ఎందుకు ఈ కరెంటు కోతలు జరుగుతున్నాయి కనీసం సమాచారం కూడా తెలపని విద్యుత్ అధికారులు 📌. విద్యుత్ కోతలతో అంధకారంలో దొరవారిసత్రం మండలo గ్రామాలు 📌. రోజుకో సమయంలో విద్యుత్ కోతలు విధిస్తున్న విద్యుత్తు అధికారులు 📌. ముందస్తు సమాచారం లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు 📌. అసలు ఎందుకు కరెంటు కోత ఇది ఏమైనా వేసవికాలమా అంటున్న ప్రజలు. 📌. కరెంటు కోతల వలన సమయపాలనపై స్పష్టత లేక దొరవారిసత్రం ప్రజలు మరియు చుట్టుపక్క గ్రామ ప్రజల్లో అయోమయం. 📌. రాత్రి సమయంలో కరెంటు కోతలతో భద్రతపై ప్రజలు ఆందోళన 📌. గ్రామాల్లో కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు. 📌. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యుత్ కోతల మీద దృష్టి సారించి న్యాయం చేయాలని దొరవారిసత్రం మండల ప్రజలు మరియు చుట్టుపక్క గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు

పున్నమి న్యూస్… ప్రతిక్షణం… ప్రజాక్షేమం కోసం.

పున్నమి న్యూస్ సులూరుపేట నియోజకవర్గం ఇన్చార్జి యం. వెంకయ్య
📌 . తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డి పాలెం గ్రామంలో మరియు చుట్టుపక్క గ్రామాల్లో రాత్రి సమయంలో వేలపాలలేని విద్యుత్ కోతలు
📌. కరెంటు కోత వలన ఉక్కిరి బిక్కిరి అవుతున్న దొరవారిసత్రం మండల ప్రజలు మరియు గ్రామాల్లో ఉన్న ప్రజలు
📌. రాత్రి సమయంలో గ్రామాల్లో విద్యుత్ కోత వలన వీధిలైట్లు లేకపోవడం వలన విష సర్పాలు వీధుల్లో ఉండడం వలన గ్రామాల్లో ఉన్న ప్రజలు బిక్కు బిక్కుమంటున్నా రు
📌. రాత్రి సమయంలో కరెంటు అంతరాయం వలన పసిబిడ్డలు గర్భిణీలు చదువుకునే పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలు కరెంటు వలన చాలా ఇబ్బందికరంగా ఉందని బాధపడుతున్నారు
📌. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో కరెంటు లేక అల్లాడిపోతున్న ప్రజలు
📌. అసలు ఎందుకు ఈ కరెంటు కోతలు జరుగుతున్నాయి కనీసం సమాచారం కూడా తెలపని విద్యుత్ అధికారులు
📌. విద్యుత్ కోతలతో అంధకారంలో దొరవారిసత్రం మండలo గ్రామాలు
📌. రోజుకో సమయంలో విద్యుత్ కోతలు విధిస్తున్న విద్యుత్తు అధికారులు
📌. ముందస్తు సమాచారం లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు
📌. అసలు ఎందుకు కరెంటు కోత ఇది ఏమైనా వేసవికాలమా అంటున్న ప్రజలు.
📌. కరెంటు కోతల వలన సమయపాలనపై స్పష్టత లేక దొరవారిసత్రం ప్రజలు మరియు చుట్టుపక్క గ్రామ ప్రజల్లో అయోమయం.
📌. రాత్రి సమయంలో కరెంటు కోతలతో భద్రతపై ప్రజలు ఆందోళన
📌. గ్రామాల్లో కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు.
📌. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యుత్ కోతల మీద దృష్టి సారించి న్యాయం చేయాలని దొరవారిసత్రం మండల ప్రజలు మరియు చుట్టుపక్క గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.