ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @
దిల్లీ: వీధి కుక్కల బెడదపై ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. నగరం నంచి వీధి శునకాలను షెల్టర్లకు తరలించే నిర్ణయంలో మార్పు చేసింది. కేవలం రేబిస్ ఉన్న వాటిని షెల్టర్లకు తరలించాలని ఉత్తర్వులిచ్చింది. వీధి కుక్కలకు ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వాటికి బహిరంగంగా ఆహారం పెట్టవద్దని ఆదేశించింది.

కుక్కల బెడదపై తీర్పును సవరించిన సుప్రీం
ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ దిల్లీ: వీధి కుక్కల బెడదపై ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. నగరం నంచి వీధి శునకాలను షెల్టర్లకు తరలించే నిర్ణయంలో మార్పు చేసింది. కేవలం రేబిస్ ఉన్న వాటిని షెల్టర్లకు తరలించాలని ఉత్తర్వులిచ్చింది. వీధి కుక్కలకు ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వాటికి బహిరంగంగా ఆహారం పెట్టవద్దని ఆదేశించింది.

