హన్మకొండలో ఊడుగుల సత్యనారాయణ గారి సంస్మరణ సభ
ఈ రోజు హన్మకొండలో చెన్నరావుపేట మండలం ఉప్పరపెల్లి వాసి, కీర్తిశేషులు ఊడుగుల సత్యనారాయణ గారి సంస్మరణ సభకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యులు, మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్ గారు హాజరై, వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అబ్దుల్ నబి గారు, మాజీ జెడ్పీటీసీ సరోజన హరికిషన్ నాయక్ గారు, తెలుగు సినిమా దర్శకుడు ఊడుగుల వేణు గౌడ్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ గుండుక సోమయ్య గారు, మాజీ సర్పంచ్ బొల్లబోయిన వీరస్వామి గారు, తోపనపల్లి మాజీ సర్పంచ్ బల్ల వెంకన్న గారు, మడిపల్లికి చెందిన బానోత్ శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నరు.

కీర్తిశేషులు ఊడుగుల సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.
హన్మకొండలో ఊడుగుల సత్యనారాయణ గారి సంస్మరణ సభ ఈ రోజు హన్మకొండలో చెన్నరావుపేట మండలం ఉప్పరపెల్లి వాసి, కీర్తిశేషులు ఊడుగుల సత్యనారాయణ గారి సంస్మరణ సభకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యులు, మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్ గారు హాజరై, వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అబ్దుల్ నబి గారు, మాజీ జెడ్పీటీసీ సరోజన హరికిషన్ నాయక్ గారు, తెలుగు సినిమా దర్శకుడు ఊడుగుల వేణు గౌడ్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ గుండుక సోమయ్య గారు, మాజీ సర్పంచ్ బొల్లబోయిన వీరస్వామి గారు, తోపనపల్లి మాజీ సర్పంచ్ బల్ల వెంకన్న గారు, మడిపల్లికి చెందిన బానోత్ శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నరు.

