విశాఖపట్నం, శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ దృష్ట్యా “కార్డన్ & సెర్చ్” ఆపరేషన్ నిర్వహించి, ప్రతి ఇంటిని, షాపులను నిశితంగా తనిఖీ చేసి, సరియైన ధృవపత్రాలు లేని 06 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

- విశాఖపట్నం
కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన విశాఖ నగర పోలీసులు.