Wednesday, 22 July 2026
  • Home  
  • కాంగ్రెస్ నాయకులు అరెస్ట్
- నిజామాబాద్

కాంగ్రెస్ నాయకులు అరెస్ట్

వేల్పూర్. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ రెడ్డి పిలుపుమేరకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలని వారి ఇంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది . అందులో భాగంగా ఈరోజు వేల్పూర్ లో మమ్మల్ని అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా వేల్పూర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గడ్డం నర్సారెడ్డి మాట్లాడుతూ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు సినిమా డైలాగులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగారు కార్యకర్తలను దొంగతనం చేసే విధంగా లూటీ చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు గతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు స్కూటీలు దొంగతనం చేయండి బంగారు లకోండి అనే మాట మాట్లాడుతున్నారు రాకేష్ రెడ్డి గారు గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీని మా బాధ్యత కానీ ఈరోజు వారి ఇంటికి వెళ్లకుండా మమ్మల్ని అరెస్ట్ చెయ్యడం జరుగుతుంది రాకేష్ రెడ్డి గారు గత ఎన్నికల్లో మీరు సొంత డబ్బులతోనే రూపాయికి వైద్యం చేపిస్తా అన్నారు అట్లాగే ప్రతి గ్రామంలో సొంత డబ్బులతో ఇల్లు నిర్మిస్తా అన్నారు ఎన్నో మాటలు చెప్పారు ఈరోజు వాటన్నిటిని దాటవేస్తా ఉన్నారు . ఇప్పటికే మీ జిల్లా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పిండు 700 కోట్ల అభివృద్ధి ఆర్మూర్లో జరిగింది అని ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలకు అతీతంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సమానంగా నిధులు ఇస్తున్న దానికి ఇదే నిదర్శనం . రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇస్తే ఆర్మూర్ కూడా ఇవ్వడం జరిగింది వీటికి అదనంగా మీరు ప్రతి గ్రామానికి 10 ఇండ్లు,రూపాయికి వైద్యం ఆర్మూర్లో పెడతామని చెప్పారు ఇదే కాకుండా సొంత డబ్బులతో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ప్రభుత్వం ఇచ్చేది అదనం మీరు ఇవ్వాల్సినది ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలకు సమానంగా ఇస్తుంది అందులో మీకు కూడా ఇస్తది వాటిని కాకుండా ఇవన్నీ అమలు చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం . రాకేష్ రెడ్డి మీరు రాష్ట్ర నాయకులతో మా జిల్లా నాయకులతో పోల్చుకొని నేను వారితోనే మాట్లాడుతాను నేను నా స్థాయి వాళ్ళతోనే మాట్లాడుతాను అంటుండు మీ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న మాకాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మీ స్థాయి మా గ్రామ శాఖ అధ్యక్షులు స్థాయి అది మార్చి పెద్దలు సుదర్శన్ రెడ్డి మీద గాని మహేష్ కుమార్ గౌడ్ మీద గాని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి హీరోని అనుకుంటున్నారు ఒక్క దొంగ హీరో ఎప్పటికి కాలేరు జాగ్రత్త రాకేష్ రెడ్డి మాటలు అదుపులో పెట్టుకోవాలని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తాను.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.