Friday, 25 September 2026
  • Home  
  • కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
- వరంగల్

కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

ది 23-09-2026 బుధవారము రోజున నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏఎంసి వైస్ చైర్మన్, ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు ఖానాపురం మండల పిఎసిఎస్ చైర్మన్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వల్లే శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ఖానాపూర్ మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 11 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుధరావుపేట సర్పంచ్ పెసరు రాణి-గోవర్ధన్ రెడ్డి ;కొత్తూరు సర్పంచ్ జాటోత్ వినోద్ కుమార్, కీరియాతండా సర్పంచ్, బోడ విజయ-రవి,ఖానాపూర్ ఎమ్మార్వో నంగునూరు రమేష్, తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మోడం ఎల్లా గౌడ్, మాజి ఎంపీటీసీ పూలు సింగ్, మంగళ వారి పేట గ్రామ పార్టీ అధ్యక్షులు నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.