కబ్జా కోరల్లో భూదాన్ భూమి..!
పట్టించుకోని అధికారులు..
పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
రంగారెడ్డి జిల్లా
20 ఏప్రిల్ 2026
*రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ యజమాన్యం భూదాన్ భూమిని చదును చేసి కబ్జా చేస్తుందని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కు ఫిర్యాదు చేసిన వినోబాభావే సేవాసమితి కార్యదర్శి చెరుకూరి రాజు*




