కడప జిల్లా.
విద్యుత్ వైర్ దొంగల ముఠా అరెస్ట్: ASP విభూకృష్ణ
ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ కాపర్ వైర్ దొంగిలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ASP విభూకృష్ణ బుధవారం తెలిపారు. ఈ కేసులో రూరల్ పోలీసులు పోలిచెట్టి వెంకటేశ్వర్లు, మద్దికం కృష్ణయ్య, ముక్కమల్ల మహేష్, మాలికి సాయికిరణ్, పోలంకి రంగనాయకులు, 15 సంవత్సరాల బాలున్ని అరెస్ట్ చేశారు. రూ.5.40 లక్షల నగదు, 61 కిలోల వైర్, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రెస్ మీట్లో CI నాగభూషణ్, SI రాజు ఉన్నారు..

కడప జిల్లా. విద్యుత్ వైర్ దొంగల ముఠా అరెస్ట్: ASP విభూకృష్ణ
కడప జిల్లా. విద్యుత్ వైర్ దొంగల ముఠా అరెస్ట్: ASP విభూకృష్ణ ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ కాపర్ వైర్ దొంగిలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ASP విభూకృష్ణ బుధవారం తెలిపారు. ఈ కేసులో రూరల్ పోలీసులు పోలిచెట్టి వెంకటేశ్వర్లు, మద్దికం కృష్ణయ్య, ముక్కమల్ల మహేష్, మాలికి సాయికిరణ్, పోలంకి రంగనాయకులు, 15 సంవత్సరాల బాలున్ని అరెస్ట్ చేశారు. రూ.5.40 లక్షల నగదు, 61 కిలోల వైర్, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రెస్ మీట్లో CI నాగభూషణ్, SI రాజు ఉన్నారు..

