Monday, 21 September 2026
  • Home  
  • కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై విరుచుకుపడ్డ టీడీపీ మాజీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి..
- అన్నమయ్య

కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై విరుచుకుపడ్డ టీడీపీ మాజీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి..

కడప జిల్లా.. ప్రొద్దుటూరు.. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై విరుచుకుపడ్డ టీడీపీ మాజీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి.. ప్రొద్దుటూరు వ్యాపారస్తులకు తెలుగుదేశం పార్టీ, నేను వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ పూర్తి మద్దతుగా ఉంటాము. CMR షాపింగ్ మాల్, ఎస్.ఎస్.మాల్, డి.మార్ట్, రిలయన్స్ మార్ట్ లకు డబ్బులు తీసుకుని అనుమతులు ఇచ్చింది నువ్వే కదా ?? గతంలో నీవు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు వ్యాపారులు వచ్చి కలిస్తే ‘వారి వ్యాపారం వారిది, మీ వ్యాపారం మీదు ‘ అని వారితో నువ్వు అనింది నిజం కాదా రాచమల్లు?.. భూమి మీద అబద్ధాలు పుట్టక ముందే నువ్వు పుట్టావు రాచమల్లు.. ప్రొద్దుటూరులోని SS మాల్‌కు అనుమతులు ఇచ్చింది నువ్వు కాదా రాచమల్లు?.. కరోనా లాక్ డౌన్ సమయంలో వ్యాపారస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఘనత రాచమల్లుది.. అలాంటిది ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రొద్దుటూరు వ్యాపారస్తులకు మద్దతు తెలుపుతున్నావు?.. ఒక మీడియా ఇంటర్వ్యూలో SS మాల్‌కు నాకు సంబంధం లేదని చెప్పడం పెద్ద విడ్డూరం.. రాచమల్లు నువ్వు శివాలయం దగ్గర గొంతు కోసుకున్నా నిన్ను ప్రొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. మీ అన్నకు ఎప్పుడో చెప్పాం.. నిన్ను ఏదైనా చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లమని.. ప్రొద్దుటూరులోని ప్రధాన మాల్స్ అన్నీ రాచమల్లు హయాంలోనే వచ్చాయి.. నువ్వు చెప్పిన బార్బర్ షాప్ ఎవరు ఓపెన్ చేసారో నీకు తెలియదా రాచమల్లు?.. నువ్వే ఓపెన్ చేశావ్ మర్చిపోయావా.. ప్రొద్దుటూరు పట్టణాన్ని మరియు వ్యాపారులు సర్వనాశనం చేసిన వ్యక్తి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. రాచమల్లు ప్రారంభించిన షాపుల్లో ప్రొద్దుటూరులో దాదాపు 80కి పైగా మూతపడ్డాయి.. భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో 70 శాతానికి పైగా స్థానికులు లేరు.. నీకు స్థానికులపై ప్రేముంటే జగన్‌తో చెప్పి ఉద్యోగాలు ఇప్పించు.. ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారం ఫేమస్.. దానికి సంబంధించిన మాల్స్ వస్తే ప్రొద్దుటూరు వ్యాపారులకే నా పూర్తి మద్దతు ఉంటుంది.. మొన్నటి దాకా రాచమల్లు ‘అపరిచితుడు’ సినిమా చూపిస్తే, ఇప్పుడు ‘దశావతారం’ డ్రామాలు ఆడుతున్నాడు.. వాయిస్ ఫర్ సెల్ రాచమల్లు, RBK కలిసి ప్రొద్దుటూరు వ్యాపారస్తులను నాశనం చేశారు..

కడప జిల్లా..
ప్రొద్దుటూరు..

కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై విరుచుకుపడ్డ టీడీపీ మాజీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి..

ప్రొద్దుటూరు వ్యాపారస్తులకు తెలుగుదేశం పార్టీ, నేను వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ పూర్తి మద్దతుగా ఉంటాము.

CMR షాపింగ్ మాల్, ఎస్.ఎస్.మాల్, డి.మార్ట్, రిలయన్స్ మార్ట్ లకు డబ్బులు తీసుకుని అనుమతులు ఇచ్చింది నువ్వే కదా ??

గతంలో నీవు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు వ్యాపారులు వచ్చి కలిస్తే ‘వారి వ్యాపారం వారిది, మీ వ్యాపారం మీదు ‘ అని వారితో నువ్వు అనింది నిజం కాదా రాచమల్లు?..

భూమి మీద అబద్ధాలు పుట్టక ముందే నువ్వు పుట్టావు రాచమల్లు..

ప్రొద్దుటూరులోని SS మాల్‌కు అనుమతులు ఇచ్చింది నువ్వు కాదా రాచమల్లు?..

కరోనా లాక్ డౌన్ సమయంలో వ్యాపారస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఘనత రాచమల్లుది..

అలాంటిది ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రొద్దుటూరు వ్యాపారస్తులకు మద్దతు తెలుపుతున్నావు?..

ఒక మీడియా ఇంటర్వ్యూలో SS మాల్‌కు నాకు సంబంధం లేదని చెప్పడం పెద్ద విడ్డూరం..

రాచమల్లు నువ్వు శివాలయం దగ్గర గొంతు కోసుకున్నా నిన్ను ప్రొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు..

మీ అన్నకు ఎప్పుడో చెప్పాం.. నిన్ను ఏదైనా చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లమని..

ప్రొద్దుటూరులోని ప్రధాన మాల్స్ అన్నీ రాచమల్లు హయాంలోనే వచ్చాయి..

నువ్వు చెప్పిన బార్బర్ షాప్ ఎవరు ఓపెన్ చేసారో నీకు తెలియదా రాచమల్లు?.. నువ్వే ఓపెన్ చేశావ్ మర్చిపోయావా..

ప్రొద్దుటూరు పట్టణాన్ని మరియు వ్యాపారులు సర్వనాశనం చేసిన వ్యక్తి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి..

రాచమల్లు ప్రారంభించిన షాపుల్లో ప్రొద్దుటూరులో దాదాపు 80కి పైగా మూతపడ్డాయి..

భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో 70 శాతానికి పైగా స్థానికులు లేరు.. నీకు స్థానికులపై ప్రేముంటే జగన్‌తో చెప్పి ఉద్యోగాలు ఇప్పించు..

ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారం ఫేమస్.. దానికి సంబంధించిన మాల్స్ వస్తే ప్రొద్దుటూరు వ్యాపారులకే నా పూర్తి మద్దతు ఉంటుంది..

మొన్నటి దాకా రాచమల్లు ‘అపరిచితుడు’ సినిమా చూపిస్తే, ఇప్పుడు ‘దశావతారం’ డ్రామాలు ఆడుతున్నాడు..

వాయిస్ ఫర్ సెల్ రాచమల్లు, RBK కలిసి ప్రొద్దుటూరు వ్యాపారస్తులను నాశనం చేశారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.