Wednesday, 22 April 2026
  • Home  
  • కడప: గంజా, సారా నిర్మూలనలో ఎక్సైజ్ అధికారులు చేతులెత్తేశారా..?
- కడప

కడప: గంజా, సారా నిర్మూలనలో ఎక్సైజ్ అధికారులు చేతులెత్తేశారా..?

కడప జిల్లాలో గంజా, సారా, అక్రమ మద్యం నిర్మూలనలో సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల పులివెందుల పోలీసులు 15కిలోల గంజా, 110 లీటర్ల నాటు సారా పట్టుకొని, 18 మందిని అరెస్టు చేశారు. అక్రమ మద్యం అమ్మకాలపై ప్రతిరోజు పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారు. వాటిని నివారించాల్సిన ఎక్సైజ్ అధికారులకు గంజా సారా, అక్రమ మద్యంతో లింకులున్నాయనే ఆరోపణలున్నాయి.

కడప జిల్లాలో గంజా, సారా, అక్రమ మద్యం నిర్మూలనలో సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇటీవల పులివెందుల పోలీసులు 15కిలోల గంజా, 110 లీటర్ల నాటు సారా పట్టుకొని, 18 మందిని అరెస్టు చేశారు. అక్రమ మద్యం అమ్మకాలపై ప్రతిరోజు పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారు.

వాటిని నివారించాల్సిన ఎక్సైజ్ అధికారులకు గంజా సారా, అక్రమ మద్యంతో లింకులున్నాయనే ఆరోపణలున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.