కంబాల వారి వివాహ రీషేప్సన్ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ సూపర్వైసర్ మరియు సిబ్బంది
తూర్పుగోదావరి జిల్లా
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 30
నల్లజర్ల, తిమ్మన్నపాలెం గ్రామం లో నివాసముంటున్న కంబాల నాగరాజు వరలక్ష్మి అంగన్వాడీ టీచర్ వారి కుమార్తె వివాహం ఘనముగా జరిగింది ఈ సందర్బంగా అచ్చన్నపాలెం గ్రామం లో వున్న కల్యాణ మండపం నందు రీ షేప్సన్ కార్యక్రమం కంబాల వారి కూటింబికులు ఘనముగా నిర్వహించారు ఈ కార్యక్రమం లో ఐ సీ డి యస్ సూపర్ వైసర్ , మరియు అంగన్వాడీ సిబ్బంది పాలొగొన్నారు నూతన వదు వరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం కి అనేకమంది బంధువులు స్నేహితులు తోటి ఉద్యోగులు పాల్గొన్నారు వచ్చిన వారందరిని ప్రేమగా పలకరించి ప్రతీ వక్కరికి ప్రేమ విందు ఎర్పాటు చేసి ఆనందింప చేసారు. తోటి ఉద్యగులు కెమెరా ముందు ఇలా కనిపించారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.


