Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఓటు హక్కుపై అవగాహన.. వానల్‌పాడ్‌లో SIR ప్రక్రియ ముమ్మరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఓటు హక్కుపై అవగాహన.. వానల్‌పాడ్‌లో SIR ప్రక్రియ ముమ్మరం

వార్త ముఖ్యాంశాలు

  • భైంసా మండలం, సెప్టెంబరు 10 (పున్నమి ప్రతినిధి):భైంసా మండలంలోని వానల్‌పాడ్ గ్రామంలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది.
  • నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత గుర్తింపు ధ్రువపత్రాలను సమర్పించి తమ ఓటు వివరాలను నమోదు చేసుకుంటున్నారు.
  • అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు సవరణ ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు.

భైంసా మండలం, సెప్టెంబరు 10 (పున్నమి ప్రతినిధి):భైంసా మండలంలోని వానల్‌పాడ్ గ్రామంలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత గుర్తింపు ధ్రువపత్రాలను సమర్పించి తమ ఓటు వివరాలను నమోదు చేసుకుంటున్నారు.
అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు సవరణ ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని, అర్హులైన వారు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగలక్ష్మి వినోద్, పంచాయతీ కార్యదర్శి గాయత్రి, అంగన్వాడీ టీచర్ సునీత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *