Thursday, 10 September 2026
  • Home  
  • ఓటు హక్కుపై అవగాహన.. వానల్‌పాడ్‌లో SIR ప్రక్రియ ముమ్మరం
- నిర్మల్

ఓటు హక్కుపై అవగాహన.. వానల్‌పాడ్‌లో SIR ప్రక్రియ ముమ్మరం

భైంసా మండలం, సెప్టెంబరు 10 (పున్నమి ప్రతినిధి):భైంసా మండలంలోని వానల్‌పాడ్ గ్రామంలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత గుర్తింపు ధ్రువపత్రాలను సమర్పించి తమ ఓటు వివరాలను నమోదు చేసుకుంటున్నారు. అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు సవరణ ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని, అర్హులైన వారు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగలక్ష్మి వినోద్, పంచాయతీ కార్యదర్శి గాయత్రి, అంగన్వాడీ టీచర్ సునీత తదితరులు పాల్గొన్నారు.

భైంసా మండలం, సెప్టెంబరు 10 (పున్నమి ప్రతినిధి):భైంసా మండలంలోని వానల్‌పాడ్ గ్రామంలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత గుర్తింపు ధ్రువపత్రాలను సమర్పించి తమ ఓటు వివరాలను నమోదు చేసుకుంటున్నారు.
అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు సవరణ ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని, అర్హులైన వారు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగలక్ష్మి వినోద్, పంచాయతీ కార్యదర్శి గాయత్రి, అంగన్వాడీ టీచర్ సునీత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.