संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

కుబీర్‌లో ఘనంగా పోలాల అమావాస్య వేడుకలు రంగురంగుల అలంకరణలతో ముస్తాబైన బసవన్నలు….బాజాభజంత్రీలతో ఘనంగా ర్యాలీ.

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కుబీర్‌లో ఘనంగా పోలాల అమావాస్య వేడుకలు రంగురంగుల అలంకరణలతో ముస్తాబైన బసవన్నలు….బాజాభజంత్రీలతో ఘనంగా ర్యాలీ.

खबर की मुख्य बातें

  • కుబీర్: (సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి .) మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గురువారం పోలాల అమావాస్యను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
  • ఈ సందర్భంగా రైతులు బసవన్నలను రంగురంగుల వస్త్రాలు, పూలమాలలు, అలంకరణలతో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు.కుబీర్‌లో వివేకానంద చౌరస్తా నుంచి బసవన్నలతో బాజాభజంత్రీల నడుమ ర్యాలీ నిర్వహించారు.
  • ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ విఠలేశ్వర ఆలయానికి చేరుకుంది.

కుబీర్: (సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి .) మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గురువారం పోలాల అమావాస్యను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు బసవన్నలను రంగురంగుల వస్త్రాలు, పూలమాలలు, అలంకరణలతో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు.కుబీర్‌లో వివేకానంద చౌరస్తా నుంచి బసవన్నలతో బాజాభజంత్రీల నడుమ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ విఠలేశ్వర ఆలయానికి చేరుకుంది. అనంతరం హనుమాన్ ఆలయం చుట్టూ బసవన్నలతో ప్రదర్శన నిర్వహించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత బసవన్నలను ఇళ్లకు తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. వేడుకల్లో రైతులు, మహిళలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *