వార్త ముఖ్యాంశాలు
- చిన్నాదేవి కూతురు రోచనా జన్మదినం 21 అక్టోబర్ న జరిగింది.
- చిన్నాదేవి దాతగా ఒక రోజు ఐక్యతల్లి తండ్రుల సంగంకి విరాళం ఇచ్చారు.
- ఐక్య తల్లితండ్రుల సంగం ఆధ్వర్యంలో నిత్య అన్నదానం కార్యక్రమం లో అధ్యక్షులు లోగాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రుద్రోజు మోహనచారీ, జాయింట్ సెక్రటరీ అంజమ్మ, ATEC తెలంగాణ సుజాత నగర్ జాయింట్ సెక్రటరీ సబ్బని రాజేష్ కుమార్, ఇంకా తదితరులు పాల్గొన్నారు.
చిన్నాదేవి కూతురు రోచనా జన్మదినం 21 అక్టోబర్ న జరిగింది. చిన్నాదేవి దాతగా ఒక రోజు ఐక్యతల్లి తండ్రుల సంగంకి విరాళం ఇచ్చారు. ఐక్య తల్లితండ్రుల సంగం ఆధ్వర్యంలో నిత్య అన్నదానం కార్యక్రమం లో అధ్యక్షులు లోగాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రుద్రోజు మోహనచారీ, జాయింట్ సెక్రటరీ అంజమ్మ, ATEC తెలంగాణ సుజాత నగర్ జాయింట్ సెక్రటరీ సబ్బని రాజేష్ కుమార్, ఇంకా తదితరులు పాల్గొన్నారు.