ఏఎంసి చైర్మన్గా నియమితులైన రాయపాటి సుభాషిని చేత స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి, పారదర్శక పరిపాలనకు కట్టుబడి పనిచేస్తానని రాయపాటి సుభాషిని పేర్కొన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమం అనంతరం హాజరైన అతిథులు నూతన చైర్మన్కు అభినందనలు తెలియజేసి విజయవంతమైన పదవీకాలాన్ని ఆకాంక్షించారు.

ఏఎంసి చైర్మన్గా రాయపాటి సుభాషిని ప్రమాణస్వీకారం