Thursday, 3 September 2026
  • Home  
  • ఎల్ఐసీ 70 ఏళ్లు పూర్తి.. రూ.57.29 లక్షల కోట్ల ఆస్తులతో అగ్రస్థానం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఎల్ఐసీ 70 ఏళ్లు పూర్తి.. రూ.57.29 లక్షల కోట్ల ఆస్తులతో అగ్రస్థానం

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) తన 70వ వసంత వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని 71వ ఏటలోకి అడుగుపెట్టింది. 1956లో కేవలం రూ.5 కోట్లతో ప్రారంభమైన ఈ సంస్థ. ప్రైవేట్ పోటీ ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 65.16% పాలసీలు, 56.66% ఫస్ట్ ఇయర్ ప్రీమియం వాటాతో మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం కోట్లాది మంది భారతీయులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్న ఎల్‌ఐసీ నిర్వహణలో రూ.57.29 లక్షల కోట్ల ఆస్తులు (AUM) ఉన్నాయి..

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) తన 70వ వసంత వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని 71వ ఏటలోకి అడుగుపెట్టింది. 1956లో కేవలం రూ.5 కోట్లతో ప్రారంభమైన ఈ సంస్థ.
ప్రైవేట్ పోటీ ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 65.16% పాలసీలు, 56.66% ఫస్ట్ ఇయర్ ప్రీమియం వాటాతో మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
ప్రస్తుతం కోట్లాది మంది భారతీయులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్న ఎల్‌ఐసీ నిర్వహణలో రూ.57.29 లక్షల కోట్ల ఆస్తులు (AUM) ఉన్నాయి..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.