మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాతృమూర్తి పుట్టా పొలమ్మ కు పలువురు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. పొద్దుటూరులో పుట్టా సుధాకర్ యాదవ్ నివాసం లో ఖాజీపేటకు చెందిన పలువురు నాయకులు పుట్టా పోలమ్మ చిత్రపటం వద్ద పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తో పాటు ఆయన తనయుడు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ను కలసి సానుభూతి వ్యక్తం చేస్తూ ఓదార్చారు. ఈ కార్య్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు సందుల నాగ శివా రెడ్డి, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ ఇట్టేo శ్రీరాముల యాదవ్, శ్రీనివాసపురం
పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ యాదవ్, డీలర్ సుబ్బారెడ్డి, లక్కు పుల్లారెడ్డి , మామిళ్ళ కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మాతృమూర్తికి ఘనంగా నివాళులు
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాతృమూర్తి పుట్టా పొలమ్మ కు పలువురు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. పొద్దుటూరులో పుట్టా సుధాకర్ యాదవ్ నివాసం లో ఖాజీపేటకు చెందిన పలువురు నాయకులు పుట్టా పోలమ్మ చిత్రపటం వద్ద పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తో పాటు ఆయన తనయుడు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ను కలసి సానుభూతి వ్యక్తం చేస్తూ ఓదార్చారు. ఈ కార్య్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు సందుల నాగ శివా రెడ్డి, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ ఇట్టేo శ్రీరాముల యాదవ్, శ్రీనివాసపురం పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ యాదవ్, డీలర్ సుబ్బారెడ్డి, లక్కు పుల్లారెడ్డి , మామిళ్ళ కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

