Friday, 5 June 2026
  • Home  
  • ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ముగ్గురు ఐసోలేషన్‌లో
- News

ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ముగ్గురు ఐసోలేషన్‌లో

ఆఫ్రికాలో ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులను ముందస్తు జాగ్రత్త చర్యగా 21 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు. వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.