నెల్లూరు జిల్లా: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీని గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు బలోపేతం చేసే చర్యల్లో భాగంగా వరుస నియామకాలు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు ఆమోదంతో ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షులు గొల్లపల్లి జార్జి నాయకత్వంలో కొత్త బాధ్యతలు అప్పగించారు. పందల మాధవ్‌కు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా, గుంటగాని రామ్ ప్రసాద్‌కు కలిగిరి మండల అధ్యక్షుడిగా, ఎన్. జగన్నాథం మాల్యాద్రి రావుకు సీతారామపురం మండల అధ్యక్షుడిగా, కె. గురవయ్యకు ప్రధాన కార్యదర్శిగా, షేక్ బాషాకు దుత్తలూరు మండల అధ్యక్షుడిగా నియామకం జరిగింది. ప్రజల హక్కుల పరిరక్షణ, వివక్ష నిర్మూలన, చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యమని కొప్పాల రఘు తెలిపారు

ఉదయగిరిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీకి కొత్త జోష్