Tuesday, 25 August 2026
  • Home  
  • ఉదయగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఉదయగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ (అతిథి అధ్యాపక) పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్. నారాయణస్వామి మంగళవారం తెలిపారు. ఎంఎస్సీ కెమిస్ట్రీలో కనీసం 55 శాతం మార్కులు సాధించి, నెట్, సెట్ (SET) లేదా పీహెచ్‌డీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు తమ దరఖాస్తులను అవసరమైన విద్యార్హతల ధ్రువపత్రాలతో కలిసి కళాశాలలో సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం కళాశాల కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.