Thursday, 30 July 2026
  • Home  
  • ఉచిత సివిల్స్ కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్ దివాకర్ టీఎస్
- ఖమ్మం

ఉచిత సివిల్స్ కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్ దివాకర్ టీఎస్

సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలతతో కలిసి ఉచిత శిక్షణ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 7లోపు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సివిల్ సర్వీసెస్‌లో విజయాన్ని సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.