ఈశాన్య భారత రాష్ట్రాలను ఆరోగ్య పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సహజ వనరులు, ప్రశాంత వాతావరణం, మెరుగైన వైద్య సేవలతో ఈ ప్రాంతం ఆరోగ్య పర్యాటకానికి అనుకూలంగా ఉందని అధికారులు తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించనుంది.

- News
ఈశాన్య రాష్ట్రాల్లో ఆరోగ్య పర్యాటకానికి ప్రాధాన్యం